రాకేష్ మాస్ట‌ర్ పై శేఖ‌ర్ మాస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Share this on WhatsAppశేఖర్ మాస్టర్.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్లలో లీడింగ్‌లో ఉన్న డాన్స్ మాస్టర్. స్టార్ హీరోలందరికీ ఆయనిప్పుడు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు… ఇప్పటివరకు చిన్నా చితకా రూమర్లు ఆయన మీద వస్తూనే ఉన్నాయి… కాని ఇటీవలే ఆయన గురువు అయిన రాకేశ్ మాస్టర్ తెర మీదకు వచ్చి సంచలన వ్యాఖలు చేశారు…ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాట్లాడుతూ, రాకేష్ మాస్టర్ వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారట కదా? అనే ప్రశ్నకు వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు. అది నాకు బాగా గుచ్చుకుంది. వాడు ఆ మాట అనడంతో బాధ పడ్డాను అని రాకేష్ మాస్టర్ తెలిపారు….

Read More >>

గుండె ఆగి పోతే వెంటనే ఇలా చేయలటా అస్సలు నిజం ఇదే వెంటనే గుండె పనిచేసి బ్రతుకుతారు

Share this on WhatsAppప్రస్తుత కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది.   అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ…

Read More >>

పెళ్లి కూతురు కాబోతున్న ఆమ్రపాలి… పెళ్లికొడుకు అస్సలు ఎవ్వరో తెలిస్తే

Share this on WhatsAppమొత్తానికి యంగ్ ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ అఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి పెళ్లయిందా? కాలేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉండేవి. కానీ.. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఆమెకు పెళ్లి కుదిరింది. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఆమ్రపాలి వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్పీగా పని చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 18న వీరి వివాహం పెద్దల సమక్షంలో జరగనుంది. ఈ నెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి పీటలు…

Read More >>

బ్రేకింగ్: రోజా ఇంట్లో భారీ చోరీ.. ఏమేం పోయాయో తెలుసా?!!

Share this on WhatsAppవైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, సినీ నటి రోజా ఇంట్లో దొంగతనం జరిగింది. ఒక వైపు రాజకీయాలు, మరోవైపు షూటింగ్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న రోజా, గత కొంత కాలంగా ఇంట్లో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు.  ఎక్కువగా ఆమె బయటే తిరుగుతుండటం చూసి, ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఈ దొంగతనం చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. రూ. 10 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు….

Read More >>

స్నానం చేశాక లక్ష్మీదేవికి ఇదొక్కటి సమర్పిస్తే మీ ఇంట్లో లక్ష్మి దేవి తిష్ట వేసుకుని ఉంటుంది

Share this on WhatsAppలక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె ‘నిత్యానపాయిని’ (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి…

Read More >>

జబర్దస్త్ ఆర్టిస్టుకు షాకిచ్చిన చిరంజీవి

Share this on WhatsApp తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. తన కెరియర్ లో ఆయన ఎంతోమందిని ప్రోత్సహించి నేటికీ అండగా నిలుస్తున్నారు. హీరో శ్రీకాంత్ వంటి వారు చిరంజీవి అంటే ప్రాణం ఇస్తారు ఈ కారణంతోనే. ఇక రాంప్రసాద్ విషయానికి వస్తే జబ్బర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తను జీవితంలో చిరంజీవి సినిమాలో నటించే చాన్స్ దొరుకుతుందని అసలే ఊహించలేదని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అటువంటి చాన్స్ దొరకడం అదృష్టం అని తాజాగా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కూడా. అసలు విషయం ఏమిటంటే… రామ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్టుగా సూపర్…

Read More >>

అమ్మాయిపై అన్నదమ్ములు గ్యాంగ్ రేప్..ఆమె

Share this on WhatsAppఒకప్పుడు తల ఎత్తి జైకొట్టు తెలుగోడా.. ఇది ఒకప్పటి పాట. తలదించుకు సిగ్గుపడరా అని పాడుకోవాల్సి వస్తోంది. నిజం ఇది అక్షరాల పచ్చి నిజం. మహిళలపై జరుగుతున్న నేరాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయి.తాజగా కోల్ కతాలో మరో కీచకపర్వం..నిర్భయ తరహాలో దారుణం చోటు చేసుకుంది…కదులుకున్న కారులో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన శనివారంనాడు జరిగిందని అంటున్నారు గతవారం తాను అశోక్ విహార్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చానని, బంగ్లా సాహిబ్ గురుద్వారాలో ఉంటూ వచ్చానని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. బాలిక ఫిర్యాదు ప్రకారం –…

Read More >>

ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే దిమ్మ తిరుగుద్ది

Share this on WhatsAppఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం సహజం..కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం..ఒకప్పుడు శ్రీదేవి బాలనటిగా ఎన్టీయార్ మనవరాలిగా  నటించి..తర్వాత  అదే ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇద్దరి మధ్యన ఎంత ఢిఫరెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు..అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్..ఆనాటి నటులు ఎన్టీయార్,ఏఎన్నార్,క్రిష్ణ,క్రిష్ణంరాజు,శోభన్ బాబులతోనే కాదు తర్వాతి తరం నటులు చిరు,నాగ్,వెంకీ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం నటులతో కూడా నటించేంత అందం,అభినయం శ్రీదేవి సొంతం.శ్రీదేవితో పోల్చలేం కానీ శ్రీయ కూడా ఇప్పుడు అదే…

Read More >>

పెద్ద హీరోలకు బినామీగా మారి ఆస్తులని పోగు చేసుకుంటూ వారిని బజారు పాలు చేస్తున్న హీరో

Share this on WhatsAppఎన్టీఆర్, దాసరి నారాయణరావు… సరిగ్గా 20ఏళ్లు రాకముందే సంపాదన మొదలుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో రాణించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుని కఠోరమైన తపస్సు చేశారు. అందుకే ఒకరు నట విఖ్యాత సార్వభౌముడిగా కీర్తిగడిస్తే.. మరొకరు అత్యధిక సినిమాలను తీసి దర్శక రత్నగా రికార్డులకెక్కారు. వారు జీవితపు చరమాంకం వరకు అంటే శ్వాస ఆగిపోయే చివరి నిమిషం వరకు కంటి చూపుతో సినీ రంగాన్ని శాసించారు. చిటికెన వేలితో దిశా నిర్థేశం చేశారు. అంతేకాదు సినిమా రంగం ద్వారా వారికి లభించిన ఆదరాభిమానాలే పునాదిరాళ్లుగా రాజకీయ ప్రవేశం చేసి అందులోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఓ యాబై అరవై…

Read More >>

చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పారు ఇంకా మరికొన్ని క్షణాల్లో పోస్టుమార్టం..ఇంతలోనే లేచొచ్చాడు!

Share this on WhatsAppజైలు జీవితం అనుభవిస్తున్న ఓ ఖైదీ మరణించాడు. ఆ విషయాన్ని వైద్యులూ నిర్ధరించారు. మరికొన్ని క్షణాల్లో పోస్టుమార్టం నిర్వహిస్తారనగా చివరి క్షణంలో లేచొచ్చాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. జైలు జీవితం అనుభవిస్తున్న జిమినెజ్‌ అనే 29ఏళ్ల ఖైదీ ఉదయం 8 అయినా లేవకపోయేసరికి జైలు అధికారులు కంగారుగా వైద్యులను పిలిపించారు.  ఎలాంటి చలనం లేకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన ముగ్గురు వైద్యులూ అతడు చనిపోయాడని ధ్రువీకరించారు. అతడి కుటుంబ సభ్యులకూ జైలు అధికారులు సమాచారమిచ్చారు. పోస్టుమార్టానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే చివరి నిమిషంలో గురక ఆ ఖైదీ ప్రాణాలను కాపాడింది. అప్పటికే…

Read More >>